శ్రీ శార్వరి నామ సవంత్సర 17వ వార్షిక దెవీశరన్నవరాత్రుల మహొత్సవములుదసరా మహౌత్శ్తవ పూజలు

భక్తులకుగమనిక ది.17-10-2020 శనివారం నుండి 25-10-2020 ఆదివారం వరకు శ్రీ అన్నపూర్ణాదేవి శరన్నవరాత్ర మహోత్సవములు జరుగును.కావునభక్తులు వివిధఅలంకరణలో దర్శనమిచ్చే అమ్మను దర్శించి తరించగలరు

img
img
img


ప్రతిరోజు ఉదయం గం|| 7.00 లకు
అమ్మవారి ప్రాతః కాలార్చన
ఉదయం గం|| 9.00 లకు గోపూజ మహన్యాసపూర్వకరుద్రాభిషేకం
మధ్యాహ్నం గం|| 12.00 లకు
అమ్మవారి మధ్యాహ్న కాల శ్రీ లలితా సహస్రనామం
త్రిశతి, ఖడ్గమల, కుంకుమ పూజలు
మధ్యాహ్నం గం|| 3.00 లకు
రుద్ర చండీహోమములు
సాయంత్రం గం|| 6.00 లకు
సాయంకాల అమ్మవారి అర్చన
రాత్రి గం|| 8.00 లకు
మహానివేదన, హారతి, మంత్రపుష్పం
చతుర్వేద స్వస్తి, ప్రసద వితరణ