కార్తికమాసపూజలు

img
img
img
భక్తులకుగమనిక: మనదేవాలయంలో కార్తీకమాస నెలరోజులు భక్తులగోత్రనామములతో మహాన్యాసపూర్వకఏకాదశరుద్రాభిషేకం,ఏకాదశఆవృత్తి రుద్రహోమం జరుగును. కావునభక్తులు తమగోత్రనామములు నమోదుచేసుకొనగలరు.పూజరుసుము:రూ॥516. మాంగళవాద్యములు, గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవాచనము, ఋత్విగ్వర్వణము, పంచగవ్యప్రాశనము, మహాన్యాసపారయణము, చండీపారయణముసాముహికసత్యనారాయణస్వామివారివ్రతములు, రుద్రహోమముచండీహోమముఅమ్మవారికికుంకుమపూజ

మహన్యాసపూర్వకఎకాదశఋధ్రాభిషేకము

• 11 కలశములతోక్షీరం
• 11 కలశములతోధధి
• 11 కలశములతోఆజ్యం
• 11 కలశములతోమధు
• 11 కలశములతోశర్కర
• 11 కలశములతోనారికేళం
• 11 కలశములతోభస్మం
• 11 కలశములతోగంధం
• 11 కలశములతోపన్నీరు
• 11 కలశములతోదాక్షరసం
• 11 కలశములతోకదళీఫలరసం

సూర్యనమస్కరము

స్వామివరికిలక్షబిల్వార్చన

స్వామివరివిశ్వరూపదర్సనం

లక్షదీపర్చన

తెప్పొత్స్తవము

మహానివెదన, నీరజనం, మంత్రపుష్పంపండిథశన్మనములు

మద్యహ్నం 12 గంటల్నుందిరాత్రివరకుఅన్నదానకార్యక్రమముజరుగును

కార్తీకమాస ఆహ్వన క్లిప్

కార్తీకమాస ఆహ్వన క్లిప్