పౌర్నమిపూజలు

img
ది.9-2-2020 ఆదివారం మాఘమాసపౌర్ణమిసందర్భంగా సందర్భంగా దక్షిణకాశిగా ప్రసిద్ది చెందిన మనదేవాలయంలో విశేషపూజలు జరుపబడినవి
ఉ:గం:9:30ని గణపతిపూజ,
కలశస్ధాపనం,
అన్న పూర్ణాదేవి ప్రీతికై మహిళాభక్తులచే శ్రీలలితసహస్రనామ ,ఖడ్గమాల కుంకుమపూజలు,
చంఢీహోమం
హారతి, మంత్రపుష్పం, చతుర్వేదస్వస్తి
తీర్ధప్రసాద వితరణ జరుపబడినవి